11,400 మార్కును తాకిన నిఫ్టీ

నిఫ్టీ తొలిసారి 11,400 మార్కును తాకేసింది. సెన్సెక్స్‌ సైతం రికార్డు స్థాయిల్లోకి జంప్‌ చేసింది.  220 పాయింట్ల లాభపడి 37,776.75 వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 229 పాయింట్ల జోరుతో 37,785 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 59 పాయింట్ల లాభంలో 11,400 పైన 11,419 వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అన్ని రంగాల సూచీలు లాభాలతో అదరగొడుతున్నాయి.

error: