12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన హైకమాండ్

తెలంగాణాలో 94 స్థానాల్లో మిగిలిన 19 స్థానాలకు కాంగ్రెస్ కసరత్తు కొనసాగుతుంది.12 స్థానాలకు అభ్యర్థులను హైకమాండ్ ఖరారు చేసింది.మిగతా 7 స్థానాల్లోని ఆశతో ఉన్న అభ్యర్థులను ఢిల్లీకి ఆహ్వానించింది.(అద్దంకిదయాకర్,వడ్డేపల్లి రవి,రఘువీర్,జనగామ,పొన్నాల,శశిధర్,కౌశిక్) సాయంత్రం తర్వాత వీరితో మాట్లాడి అసంతృప్తులను శాంతింప చేసి నిర్ణయం తీసుకుంటుంది అని సమాచారం.

error: