181 పరుగులకు వెస్టిండీస్ అల్ అవుట్

రాజకోట్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 181 పరుగులకు అల్ అవుట్ ఐయింది.ఛేజ్ (53),పాల్ (47)తప్ప మిగతావారు రాణించకపోవడంతో ఆ జట్టు తక్కువ స్కోరుకే కుప్పకూలి ఫాలోఆన్ లో చిక్కుకుంది.భారత బౌలర్లలో అశ్విన్ కు 4 ,షమీకి 2 వికెట్లు దక్కాయి.ఉమేష్,జడేజా,కుల్దీప్ తలో వికెట్ తీశారు.టీమిండియాకు 468 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

error: