ఓటు కు నోటు కేసులో ఈ నెల 3న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని రేవంత్ రెడ్డి,సెబాస్టియన్,ఉదయసింహాలకు ఐటీ అధికారులు నోటీసులు జారీచేశారు.ప్రస్తుతం ఈ కేసులో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న డాక్యూమెంట్ల పరిశీలన జరుగుతున్నట్లు వివరించారు.