TS ఎన్నికలకు అత్యంత ఉత్స్తాహంతో ముందుకెళ్తున్న KCR, 50 రోజుల్లో 115 రోజుల్లో ప్రచారం చేయనున్నారట.హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన KCR ఇప్పటికే 4 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు.ఎన్నికలకు తక్కువ సమయం ఉండడంతో రోజుకు 2 లేదా3 సభలు నిర్వహించనున్నట్లు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
