60 రోజులు మీరు కష్టపడండి, 60 నెలలు మీకోసం కష్ట పడుతా.

సిద్దిపేట పట్టణ యాదవుల ఆత్మీయ సమ్మేళన సభ.

– ఎలక్షన్స్ వస్తే లీడర్లు ఇళ్ళు ఇళ్ళు తిరుగుతారు. కానీ మీరే నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తెలుపుతున్నారు.
– పట్టణ యాదవులకు కూడా గొర్రె పిల్లలు ఇవ్వడానికి కృషి చేస్తా.
– దేశంలో గొల్ల కుర్మల కోసం ఆలోచించిన మొదటి వ్యక్తి కేసీఆర్.
– కర్ణాటక కాంగ్రెస్ మంత్రి రేవన్న కేసీఆర్ ను సన్మానించారు.
– కానీ అది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళకు కనబడదు. వీళ్ళకు కంటి పరీక్షలు చేయించాలి.
– నేతి బీరకాయలో నేతి ఉండదన్నది ఎంత నిజమో కాంగ్రెస్ మాటలు కూడా అంతే నిజం.
– గొల్ల కుర్మలకు 6 వేల కోట్ల రుపాయలతో గొర్రె పిల్లలు ఇచ్చాం.
– గొల్ల కుర్మల ఆరాధ్య దైవం కేసీఆర్.
– పట్టణ యాదవులంతా ఒక్క తాటి పైకి వచ్చి ఆశీర్వాదం ఇవ్వడం చాలా సంతోషం.
– మహాభారతంలో ఆనాడు శ్రీకృష్ణుడు పాండవుల తరపున ఉంటే వాళ్ళు విజయం సాధించారు.
– నేడు మీరందరూ టీఆర్ఎస్ వైపు ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది.
– యాదవులు ధర్మం, న్యాయం వైపు ఉంటారు, వారు ఉన్న వైపు విజయం వరిస్తుంది.
– యాదవులను రాజ్యసభకు పంపి గౌరవించిన ముఖ్యమంత్రి కేసీఆర్.
– కొములవెల్లి మల్లన్న గుడి చైర్మన్ పదవి గొల్ల కుర్మలకు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే
– కేసీఆర్ ను మీరు ఆశీర్వదించి ఆయన గౌరవం నిలబెట్టాలి.
– ఉద్యమం పుట్టింది సిద్దిపేట లోనే, టీఆర్ఎస్ అడ్డా సిద్దిపేట గడ్డ.
– టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట కు గుండెకాయ వంటిదని మరోసారి ఓటు ద్వారా నిరూపించాలి.
– సిద్దిపేటను ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటున్నాం.
– కష్టం లో, సుఖం లో ఉండే వాళ్ళు ఎవరో ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
– 60 రోజులు మీరు కష్టపడండి, 60 నెలలు మీకోసం కష్ట పడుతా.

 

error: