స్వాతంత్ర ఉద్యమ నాటి కథతో రాజమౌళి తెరకెక్కించనున్న సినిమాలో ఎన్టీఆర్,రాంచరణ్ లు హీరోలుగా నటించబోతున్నారు.ఈ ఏడాది డిసెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.తొలుత ఎన్టీఆర్ ఫై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించక ఈ మూవీ షూటింగ్ లో రాంచరణ్ జాయిన్ అవుతాడని సమాచారం.