ఈ రోజు జరిగిన కాంగ్రెస్ సమావేశం లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా కేసులు వేయబడ్డ వారిలో తెరాస విద్యార్ధి విభాగం నాయకుడు మున్నూరు రవి ౬ నెలల జైలు శిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించారు.దీనికి కారణం కేవలం కేసులు కొట్టివేయకపోవడమే అని తెరాస నాయకులపై మండిపడ్డాడు.
