తెలంగాణాలో ఓటర్ల జాభితా వివాదంఫై హైకోర్టు లో విచారణ జరుపగా,జాభితా వివరాలను ఈసీ న్యాయస్థానానికి సమర్పించింది.టెక్నాలజీ సహాయంతో 30 లక్షల బోగస్ ఓట్లను తొలగించమని న్యాయస్థానానికి తెలియచేసిన ఈసీ.ఈ నెల 12 న తుది జాబితాతో పాటు నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని జాబితాలో ఉన్న వారికీ మాత్రమే ఓటు హక్కు కల్పిస్తామని పేర్కొంది.తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.
