SBI క్లర్క్స్ మెయిన్స్ -2018 మార్కులు విడుదల

8,301 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి ఆగష్టు 5 న నిర్వహించిన మెయిన్స్ పరీక్షల మార్కులను SBI విడుదల చేసింది.ఈ పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ ,మెయిన్స్ పరీక్షలను SBI నిర్వహించింది.మెయిన్స్ రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబర్ 21 న విడుదల చేయగా,తాజాగా మార్కులను వెల్లడించింది.

error: