చివరి దశకు కాంగ్రెస్ మేనిఫెస్టో

తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన ప్రక్రియ చివరి దశకు వచ్చింది.మాజీ డిప్యూటీ సీఎం దామోదరా రాజనర్సింహ నేతృత్వంలో  ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ గత 10 రోజులుగా ప్రజలు,వివిధ కుల,ఉద్యోగ,నిరుద్యోగ సంఘాల నుండి దరఖాస్తులు స్వీకరించగా,విభిన్న అంశాలపై దాదాపు 2వేల వినతులు అందాయి.సూచనలు,అభిప్రాయాలు సేకరించేందుకు మరో 7 కమిటీలను ఏర్పాటు చేయగా ఈ నెల 12 న మేనిఫెస్టో ఫై తుది నిర్ణయం రానుంది.

error: