తెలంగాణ లో గ్రూప్-2 వైట్నర్ వివాదం ఫై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు TSPSC చైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారు.ఇది నిరుద్యోగులంతా సంతోషించే విషయమన్నారు.హైకోర్టు తీర్పును పరిశీలించి త్వరలోనే మిగతా ప్రక్రియ చేపడతామని ఘంటా పేర్కొన్నారు.