ఎన్నికల నగారా మోగిన ఇంకా మహాకూటమి లో సీట్ల లొల్లి తేలడం లేదు.సీట్ల సర్దుబాటు విషయంపై తాజాగా ఎల్.రమణ,కోదండరాం ,చాడ వెంకటరెడ్డి లు సమావేశమై చర్చించగా,ఎలాంటి క్లారిటీ రాలేదని సమాచారం.మరోవైపు టీజెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా,సిపిఐ కూడా సీట్ల విషయం త్వరగా తేల్చాలని పట్టుపడుతుంది.
