బతుకమ్మ పండుగను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి-కవిత

విమర్శలకు నొచ్చుకునే బతుకమ్మ వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెరాస ఎంపీ కవిత చెప్పారు.బతుకమ్మ పండుగను ప్రతిపక్షాలు రాజకీయం చేశాయని,చీరల పంపిణీకి అడ్డుపడి,తెలంగాణ ఆడపడుచుల మనసులు బాధపెట్టాయన్నారు.ముందస్తు ఎందుకు వచ్చాయని ప్రజలు ఆలోచించడం లేదని,కెసిఆర్ ను మళ్ళీ దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

error: