Trending News:

367 పరుగులు అల్ అవుట్

విండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 367 పరుగులకు ఆల్ అవుట్ ఐనది.308 పరుగుల ఓవర్నైట్ స్కోర్ తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.విండీస్ బౌలర్ హోల్డర్ దాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది.పంత్ (92 ),రహానే (80 ),వద్ద అవుట్ అవ్వగా హోల్డర్ కు 5 ,గాబ్రియల్ కు 3 వికెట్లు దక్కాయి.టీం ఇండియా కు 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

error: