తెలంగాణలో కూటమికి దిక్కులేదు -KTR

తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమికి దిక్కులేదు అని KTR వ్యాఖ్యానించారు.రాష్ట్రము ఏర్పడిన నాలుగేళ్లలోనే రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా చేసిన ఘనత తెలంగాణకే దక్కుతుందని వెల్లడించారు.కూటమిలో కుర్చీల కోసం కొట్లాడేందుకు సమయం సరిపోదని,అలాంటి వారు అధికారం లోకి వస్తే పాలించే సమయం ఎక్కడిదన్నారు.వచ్చే ఎన్నికల్లో వంద శాతం పోలింగ్ కు తాము కృషి చేస్తున్నట్లు KTR తెలిపారు.

error: