తెలంగాణ ను సీఎం KCR రూ.లక్ష కోట్ల అప్పుల్లో ముంచేశారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు.ఎవరు తీరుస్తారని KCR ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తున్నారన్న ఆయన,గత ఎన్నికల్లో తెరాస కు ఓటెందుకు వేశామని ప్రజలు బాధపడుతున్నారని వెల్లడించారు.అటు ఇందిరా విజయయాత్ర ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్న వీహెచ్,కాంగ్రెస్ అధికారంలోకి రాయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.
