వ్యతిరేకులు ఉండకూడదన్నట్లు తెరాస నేతలు వ్యవహరిస్తున్నారు-రావుల

ఎన్నికల్లో గౌరవప్రద సంఖ్యలో సీట్లు గెలుస్తామని TTDP నేత రావుల చంద్రశేఖర్ వెల్లడించారు.హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు తో భేటీ ఐన ఆయన,వ్యతిరేకులు ఉండకూడదన్నట్లు తెరాస నేతలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.టీడీపీ ఎన్నికల పనులు 60 మంది బృందం చేపడుతుందని వివరించారు.పొత్తుల్లో భాగంగా టీడీపీ కి వచ్చే సీట్లు,అభ్యర్థుల జాబితా గురించి చర్చించామన్నారు.

error: