హైకోర్టు ను ఎందుకు కట్టలేదు-హరీష్ రావు

అమరావతి లో అసెంబ్లీ,సచివాలయం నిర్మించిన సీఎం చంద్రబాబు,హైకోర్టు ను ఎందుకు కట్టలేదని హరీష్ రావు ప్రశ్నించారు.హైకోర్టు విభజన కాకుండా ఉండేందుకే చంద్రబాబు కుట్ర చేసారని,నేరుగా వస్తే ప్రజలు నమ్మరని,కాంగ్రెస్ ముసుగులో ఆయన వస్తున్నారని విమర్శించారు.వీటి కేటాయింపులు,హైకోర్టు సహా చాలా విషయాల్లో ఇరు రాష్ట్రాల మధ్య చాలా సమస్యలున్నాయని,ఈ సమయంలో చంద్రబాబు చేతిలో రాష్టాన్ని పెట్టొద్దని అన్నారు.

error: