పోలీస్ షాడో బృందాలు అనుక్షణం గమనిస్తున్నాయి-విపక్షాలు

తెలంగాణ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేస్తోందని మహాకూటమి నేతలు ఆరోపించారు.సాధారణ ఫోన్ కాల్స్ సహా ,వాట్సాప్ కాల్స్ కూడా ట్యాప్ చేసే సాంకేతికతను ప్రభుత్వం సొంతం చేసుకుందని టీజెస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు.అటు మేం ఎక్కడికి వెళ్తున్నాం,ఎవరిని కలుస్తున్నాం అని పోలీస్ షాడో బృందాలు వాహనాలతో అనుక్షణం గమనిస్తున్నాయన్నారు.

error: