SC వర్గీకరణకు సహకరిస్తామని అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చిన KCR ,ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వెల్లడించారు.హామీలిచ్చి వాటిని తప్పడంలో KCR ను మించిన వారు లేరన్న మందకృష్ణ,కేంద్రంతో చర్చించి SC వర్గీకరణకు సహకరిస్తామన్నారని తెలిపారు.కానీ మోదీ తో అన్ని సార్లు కలిసిన ఈఅంశాన్ని చర్చించకపోవడం దారుణమన్నారు.
