TJS కి ఏడే సీట్లు

తాజా సమాచారం ప్రకారం TJS కు మెదక్,దుబ్బాక,మల్కాజిగిరి,జనగామ,వర్ధన్నపేట,సిద్ధిపేట,వరంగల్ ఈస్ట్ లేదా మిర్యాలగూడ సీట్లను కేటాయించేందుకు కాంగ్రెస్ అంగీకరించింది.ఐయితే కొమురం భీమ్ ఆసిఫాబాద్,స్టేషన్ ఘన్పూర్ సీట్లను కూడా తమకు కేటాయించాల్సిందేనని,లేకపోతే ఆ రెండు నియోజకవర్గాల్లో స్నేహపూర్వక పోటీ తప్పదని TJS హెచ్చరించింది.జానారెడ్డి కుమారునికి సీటు రాకుంటే TJS నాయకుడు విజయేందర్ రెడ్డి కి అవకాశం ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించింది.

error: