గోదావరి జలాలతో స్వామి పాదాలు కడిగే పెద్ద బాధ్యత హరిష్ దగ్గరే ఉంది-KCR

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం కొనాయ్ పల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్ మంత్రి హరిశ్ రావు గారు నామినేషన్ పత్రాలను స్వామి వారి వద్ద పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు…..ఈ కోనాయపల్లి వెంకన్న స్వామివారి ఆశీస్సులు, మీ దీవెనలు పొందే నేను ఏ యుద్దనికైనా వెళ్ళా. తెలంగాణ రాష్ట్రాన్ని సాదించుకున్నాం.గోదావరి జలాలతో స్వామి పాదాలు కడిగే పెద్ద బాధ్యత హరిష్ దగ్గరే ఉంది…ఎవరు నమ్మలేని రీతిలోసమస్యలుపరిష్కరించుకున్నాం. రైతు సమస్యలు పోయాయి. ఇప్పుడు రైతులు ఐదు, పది లక్షలు చేతులో ఉంచుకునే పరిస్థితి ఉంది. మరి కొద్ది రోజులో గోదావరి జలాలతో కొన్నాయిపల్లి వెంకన్న పాదాలు కడుగుతాం.
కొనాయిపల్లి వెంకన్న ఆశీస్సులు అందుకొని వెళ్లిన ఏ యుద్ధంలోనూ ఒడిపోలేదు. 100 సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం. వచ్చే ఐదేళ్లలో రైతులీజ్, జరుజాబులెజ్, గొప్పగా ఉండే రాష్ట్రంగా మారుతుబడి. ఇప్పటికే అద్భుతమైన ఆర్థిక వృద్ధి సాధించాం.త్వరలోనే సిద్దిపేటకు రైలు రాబోతున్నది. ఒక్క విమానాలు తప్ప అన్నీ తెచ్చుకుంటున్నాం. స్వామి వారి దయ ఉంటే అన్ని సాథ్యం అవుతాయి.మీ చిరంజీవి హరీష్ లక్ష మెజారిటీ తో విజయం సాధిస్తాడు అని..ఆ గెలుపుకు మీరు కృషి చేయాలన్నారు.

error: