రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల బరిలో ఉన్న 1824 మంది అభ్యర్థులు

రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 1824 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.ఇవ్వాళ్టితో నామినేషన్ల ఉపసంహరణకు ముగియడంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నుండి తప్పుకున్నారు.హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 313 మంది,రంగారెడ్డిలో 304 మంది,ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం లో 133,కరీంనగర్లో 175,నిజాంబాద్ లో 91,వరంగల్ లో 172,నల్గొండలో 211,మెదక్ లో 124,ఆదిలాబాద్ లో 123,మహబూబ్ నగర్ లో 178 మంది బరిలో నిలిచారు.

error: