డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ‘మా ఇంటి వెలుగు’ పేరుతో ఇస్తాం-ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో PRC ఫై కమిటీని ఏర్పాటు చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.అటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మా ఇంటి వెలుగు పేరుతో ఇస్తామని,వీటికి దరఖాస్తు చేసుకున్న వారికి ఏడాదిలో ఇల్లు,ఇది పూర్తయ్యేవరకు అద్దె భరించేలా లబ్దిదారుకు 15 రోజుల్లో రూ.50K ఇస్తామన్నారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు,సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పని,సమాన వేతనం ఇస్తామన్నారు.

error: