ఈ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన స్థానాల కన్నా మూడింట రెండు వంతు సీట్లతో అధికారంలోకి రాబోతున్నామని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేసారు.ఇంత పెద్ద స్థాయిలో పోలింగ్ లో పాల్గొన్న TS ప్రజలకు వందనాలు,ధన్యవాదాలు తెలిపారు.మరో పక్క ఒక్క అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించిన రాష్ట్ర యాంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.కూటమి గారడీలను ప్రజలు పట్టించుకోలేదన్నారు.
