డిసెంబర్ 11 న నిజమైన స్వాతంత్రం వస్తుంది-వంటేరు ప్రతాప్ రెడ్డి

తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 11 న నిజమైన స్వాతంత్రం వస్తుందని గజ్వేల్ ప్రజకూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి వ్యాఖ్యానించారు.కేసీఆర్ ఫై తాను 50 వేల ఓట్ల మెజారిటీ తో గెలవబోతున్నామని పేర్కొన్నారు.అటు కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే తెరాస దోపిడీని ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామన్న వంటేరు,కేసీఆర్ ప్రగతి భవన్ ను ఖాళీ చేయాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు.

error: