Trending News:

తెలంగాణలో మరో పరువు హత్య

ప్రణయ్ పరువు హత్య మరవక ముందే మంచిర్యాల జిల్లాలో మరో ఘటన జరిగింది.తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో కుమార్తెపై ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆమెను కొట్టి చంపి మృతదేహం దొరకకుండా అస్థికలను కాల్వలో పడేశారు.జిన్నారం మండలం,కాలమడుగుకు చెందిన అనురాధ,లక్ష్మణ్ ఈ నెల 3 న ఆర్యసమాజ్ లో ఒక్కటయ్యారు.అప్పట్నుంచి కుమార్తె ఫై పాగా పెంచుకున్న తల్లిదండ్రులు ప్రేమగా ఇంటికి పిలిచి ఈ దారుణానికి పాల్పడ్డారు.

error: