మైనంపల్లి పై వేటు!బరిలో కేటీఆర్ ముఖ్య అనుచరుడు

మైనంపల్లిపై వేటు వేస్తే అక్కడ బరిలో నిలిచేది ఎవరు ?

View Results

Loading ... Loading ...

2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం సాధించబోతుంది ?

View Results

Loading ... Loading ...

మైనంపల్లి పై వేటు!బరిలో కేటీఆర్ ముఖ్య అనుచరుడు

YouTube player

అసెంబ్లీ ఎన్నికల టికెట్ల ప్రకటనతో అధికార బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి భగ్గుమంటుంది. కేసీఆర్ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌తో టికెట్ ఆశావాహులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సిట్టింగ్‌లకే కేసీఆర్ మెజార్టీ టికెట్లు కేటాయించడంతో నియోజకవర్గాల్లోని సెకండ్ క్యాడర్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కని నేతలు గోడ దూకేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు వచ్చే ఎన్నికల్లో తన కొడుక్కి టికెట్ ఆశించాడు. మెదక్ సెగ్మెంట్ నుండి కొడుకుని బరిలోకి దించాలనుకున్నాడు. అయితే, మెదక్ సీటును మరోసారి సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే కేటాయించారు. తన కొడుక్కి టికెట్ రాకుండా మంత్రి హరీష్ రావే అడ్డుకున్నాడని ఎమ్మెల్యే మైనంపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

error: