అంగారకుడిపై అడుగు పెట్టి ఆరేళ్లు

మార్స్ సైన్స్ లేబొరేటరీ మిషన్స్ క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహం లోయలో ఆగస్టు 6న దిగింది. ఇదివరకు ఎన్నడూలేని అనేక సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. అంగారక గ్రహంపై ఇది వరకు కానీ ఇప్పుడు కానీ సూక్ష్మ జీవితం ఉందా లేదా అన్నది తెలుసుకోవడమే దీని లక్షం. ఒక కారు అంత సైజులో ఉండే రోవర్ 17 కెమెరాలు, రోబోటిక్ చెయ్యి, స్పెషల్ లేబోరెటరీ వంటి పరికరాలు, సాధనాలు కలిగి ఉంది. అంగారక గ్రహంపై నాసా క్యూరియాసిటీ రోవర్ అడుగుపెట్టి నేటికి (ఆగస్టు 6వ తేదీకి) ఆరేళ్లు పూర్తయింది. నాసా క్యూరియాసిటీ రోవర్ ఒక పరిశోధకనౌక ద్రవరూపంలో నీటి ఆనవాళ్లను, జీవి మనుగడ సాగించే ఆధారాలను కనుగొనగలిగింది.

error: