రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం షోకాజ్ నోటీసులు

తెలంగాణ లో ముందస్తు ఎన్నికలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషనుపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.దీనిపై వారం రోజుల్లో సమాధానం చెప్పాలంటూ సుప్రీంకోర్టు TS ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే 20లక్షల మంది వారి ఓటు హక్కును కోల్పోతారని సాధారణ ఎన్నికలతో పాటే వీటిని నిర్వహించాలని కోరుతూ సిద్దిపేటకు చెందిన శశాంక్ రెడ్డి ఈ పిల్ ని దాఖలు చేసాడు.

error: