రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్

రేవంత్ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా మారిపోయారని తెరాస నేత బాల్కసుమన్ అన్నారు.అక్రమాస్తులపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వకుండా KCR పై విమర్శలు చేసి హీరోగా మారాలనుకుంటున్నాడని ఆరోపించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల మధ్య ఉన్న తనపై అడ్డదిడ్డంగా మాట్లాడితే రేవంత్ నాలుక చీరేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

error: