తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా రైతు బంధు పథకం చెక్కుల పంపిణీకి ఇబ్బంది లేదని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.నవంబర్ లో రైతులకు చెక్కులు పంపిణి చేస్తామన్న ఆయన త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమన్నారు.నల్లగొండ జిల్లాలో ఎక్కడనుండి పోటీ చేయాలో తెలియని స్థితిలో జానారెడ్డి ఉన్నారని అన్నారు.
