తెరాస లో టిక్కెట్ల లొల్లి ముగిసేలా లేదు.105 నియోజక వర్గాల్లో సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తూ కెసిఆర్ నిర్ణయం ప్రకటించగా ,టిక్కెట్లు ఆశించిన వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.జనగామ నియోజక వర్గానికి చెందిన తెరాస నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి టికెట్ ఆశించగా,ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కి కెసిఆర్ టికెట్ కేటాయించారు.అలిగిన అయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అని ప్రకటించారు.
