టీడీపీ కి ఓటేస్తే అమరావతికే వెళ్తుంది.

ఈ నాలుగు సంవత్సరాలలో చాలా చేసిందని ,తెలంగాణ ప్రజలంతా తెరాసకె ఓటేస్తామంటున్నారని కేటీర్ అన్నారు.కామారెడ్డి,యెల్లారెడ్డి నియోజకవర్గాలకు చెందిన పలువురు కేటీర్ సమక్షంలో తెరాస లో చేరారు.ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన,’కామారెడ్డిలో షబ్బీర్ అలీ కి ఓటమి ఖాయం.కాంగ్రెస్ ను బొంద పెడతామన్న టీడీపీ,ఆ పార్టీతోనే జత కట్టింది.టీడీపీకి ఓటేస్తే అమరావతికి వెళ్తుంది.TS ఆత్మగౌరవాన్ని AP కి తాకట్టు పెట్టొద్దు’ అన్నారు.

error: