Bulliten -ts24news

-గొంతెండి తున్న ఇందిరమ్మ కాలనీ వాసులు
-పాలాభిషేకాలు కాదు పచ్చని పొలాలకు నీళ్లు ఇవ్వండి
-కలెక్టర్ కు వినతి పత్రం అందించిన సిరిసిల్ల వార్ పిన్ కార్మికులు.
-పంటను రోడ్ ఫై ఆరబోస్తే నాన్ బెలెబుల్ కేసులు బుక్ చేస్తాం-రాజగోపాల్పేట ఎస్ఐ మైపాల్ రెడ్డి
-మందుపాతర పేలుడులో అమరుడైన జవాన్ నరసింహ నాయక్ ఏడవ వర్ధంతి
-సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బెజ్జంకి, లక్ష్మీపూర్ గ్రామాలకు చెందిన రైతులు నిరసన
-కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ఏసిపి మహేందర్, ఎస్సై శ్రీధర్ లు మాస్కులను పంపిణీ
-దాత గంగు పాపిరెడ్డి చల్లూరు గ్రామంలోని సి.సి. కెమెరాల కొరకు 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం
-హరిత హారంలో నాటిన మొక్కలు వేలు మిగిలింది పదులు..
-జాతీయ స్థాయి అవార్డు పొందిన హరిదాస్ నగర్ సర్పంచ్ తే డు అమృత కు
-బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానం.

YouTube player
error: