కరీంనగర్ లో జరిగిన ఓ కార్యక్రంలో బీజేపీ నేత బాబూమోహన్ పాల్గొన్నారు.KCR ఫై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. KCR కి నేనేంటో చూపిస్తాను అన్నారు..ఫామౌస్ లో ముసుగేసుకుని పాలన సాగించిన ఏకైక ముఖ్యమంత్రి కేవలం KCR మాత్రమే అని అన్నారు.KCR ఫై తాను వ్యాఖ్యలు చేయడం ఇది ఆరంభం మాత్రమే అని,ఈ నెల తరువాత తానేమిటో చూపిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు.
