KCR లో భయం మొదలైంది-జానారెడ్డి

కాంగ్రెస్,టీడీపీ కలయికతో కెసిఆర్ వెన్నులో వణుకు పుడుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నాను.భయంతోనే KCR పరుష పదజాలంతో దూషణకు దిగుతున్నారని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.చంద్రబాబు పేరుతో తెలంగాణ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టాలని KCR చూస్తున్నారని అన్నారు.

error: