Trending News:

KCR పాలనలో దళితులకు అన్యాయం జరిగింది-AP సిపిఐ కార్యదర్శి రామకృష్ణ

KCR తన భాష మార్చుకోవాలని ఏపీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ పలికారు.తెలంగాణ ఏర్పడితే దళితున్ని సీఎం చేస్తానన్న KCR ,మాట తప్పారని విజయవాడ దాసరి భవన్లో జరిగిన సమావేశంలో విమర్శించారు.

error: