KCR 300 కోట్లతో ప్రగతి ప్యాలస్ కట్టుకున్నారు-రాహుల్

ధనిక రాష్ట్రాన్ని KCR అప్పుల పాలు చేసారని,తెలంగాణలోని ప్రతి ఒక్కరిపై 60 వేల రూపాయల అప్పు ఉందని రాహుల్ గాంధీ అన్నారు.రైతులు,విద్య,వైద్యానికి డబ్బులివ్వని KCR 300 కోట్లతో ప్రగతి ప్యాలస్ ని కట్టుకున్నారన్నారు.తాము అధికారం లోకి రాగానే రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాపీ చేస్తామన్నారు.

error: