MLC రాములుపై వేటు

పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడుతున్నారని MLC రాములు నాయక్ ను తెరాస సస్పెండ్ చేసింది.నారాయణఖేడ్ లేదా మరోస్థానం నుంచి టికెట్ ఆశించిన రాములుకు తెరాస నుంచి భంగపాటు ఎదురైంది.దీంతో కుంతియా సహా కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపినట్లు వార్తలొచ్చాయి.దీనికి తోడు ఈ మధ్యాహ్నం తన భవిష్యత్ కార్యాచరణ ను ప్రకటిస్తానని రాములు చెప్పడంతో తెరాస నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి  తెలిపారు.

error: