TJS మేనిఫెస్టో

*అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫి.
*అధికారంలోకి వచ్చిన ఏడాదే లక్ష ఉద్యోగాల ప్రకటన.
*ప్రగతి భవన్ ను తెలంగాణ మ్యూజియంగా ప్రకటన.
*అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అమరుల స్మృతి చిహ్నం ఏర్పాటు.
*నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3 వేలు భృతి.
*ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ రద్దు.
*తెలంగాణ కాంట్రాక్టర్లకే సాగునీటి ప్రాజెక్ట్ ల కాంట్రాక్టు లు.
*ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు రద్దు.
*ఇందిరాపార్క్ ధర్నాచౌక్ పునరుద్ధరణ.

error: