Trending News:

TRS,MIM పొత్తు రాష్ట్రానికి ప్రమాదం -దత్తాత్రేయ

KCR గత ఎన్నికల్లో 185 అంశాల ఫై ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని బీజేపీ ఎంపీ దత్తాత్రేయ తెలిపారు.హైదరాబాద్ ప్రగతి భవన్లో సమీక్షలకే ఆయన పరిమితమయ్యారని అన్నారు.డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం కేంద్రం రూ.190 కోట్లు ప్రభుత్వానికి ఇచ్చిందన్న ఆయన,KCR వాటిని దేనికి వాడారో చెప్పాలని డిమాండ్ చేసారు.TRS,MIM ల పొత్తు రాష్ట్రానికి ప్రమాదం అన్నారు.

error: