ఉపాధ్యాయ నియామక పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ గణితం(ఇంగ్లీష్,ఉర్దూ,హిందీ మీడియం),బయోలాజికల్ సెన్స్(ఉర్దూ మీడియం)పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాల్ని TSPSC ప్రకటించింది.మొత్తం 79 పోస్టులకు 18 మంది అభ్యర్థులు అర్హత పొందారంది.మిగిలిన పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేరన్న TSPSC .
