TS లో ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామో చెప్పలేం.

TS లో ముందస్తు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై స్పష్టత లేదు.4 రాష్ట్రాలతో పాటే తెలంగాణ ఎన్నికలు నిర్వహిస్తారా ?లేక ముందే జరుగుతాయా అనే సస్పెన్షన్ ఉంది. దీనిపై మాట్లాడిన కేంద్ర ఎన్నికల అధికారి ఓం ప్రకాష్ రావత్ TS లో ఎన్నికలు ఎప్పుడు అనేది చెప్పలేము అన్నారు.ఎన్నికల నిర్వహణపై KCR నాతో మాట్లాడినట్లు చెప్పారు.కానీ అలా జరగలేదు అని అన్నారు.ఎన్నికల సన్నధపై ఇంకా నివేదిక రాలేదన్నారు.

error: