ఉద్యమ స్పూర్తితో మీడియా రంగంలో సంచలనాలు సృష్టించడానికి ప్రారంభించిన TS24 న్యూస్ ఛానల్ ని ప్రారంభించడానికి హరీష్ రావు గారు ముఖ్య అతిధి గా విచ్చేశారు.ఈ ఛానల్ ప్రారంభంలో మంత్రి హరీష్ రావు తో పాటు ఛానల్ అధినేత ఆకుల శ్రీనివాస్ రెడ్డి మరియు ఛానల్ సభ్యులు పాల్గొన్నారు.నిజమైన న్యూస్ ఇవ్వడమే ఛానల్ లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు.సమాజంపై గౌరవం మీడియా పై నమ్మకం ఉంచేలా చూసుకోవాల్సిన బాధ్యతను మర్చిపోవద్దు అని అన్నారు.అలాగే మీడియా విలువలను పెంపొందించే విధంగా TS24 న్యూస్ పనిచేస్తేనే మంచిది అని హరీష్ రావు గారు అన్నారు.