అంతర్జాతీయ క్రికెట్ లో ధోని సాధించిన మరో మైలు రాయి

ఆసియా లో నెంబర్ వన్ ధోని.ఆసియా కప్ ఫైనల్ లో కుల్దీప్ బౌలింగ్ లో మోర్తజాను స్టంపౌట్ చేయడం ద్వారా 800 ఔట్లలో పాలు పంచుకున్న తొలి ఆసియా కీపర్గా ఘనత సాధించాడు.టెస్టులు ,వన్డేలు ,టీ20లు కలిపి అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్గా మార్క్ బౌచర్(998) ,గిల్ క్రిస్ట్(905) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు.అత్యధిక స్టంపౌట్ చేసిన కీపర్గా (184) కొనసాగుతున్నాడు.

error: