అందరి చూపులు హరిషుడిపైనే

తోనకరి కుండల తన్నీరు…

నిన్న జరిగిన భారీ బహిరంగ సభలో వచ్చిన జనం తెరాస కార్యకర్తలు హరీష్ అభిమానులు చాలా మంది మంత్రి హరీష్ రావు పైనే దృష్టి సారించడం విశేషం స్టేజ్ మీద ఉన్న నాయకులలో ఇంతటి ప్రతిభావంతమైన నాయకులు యువతతో డైరెక్ట్ ఇంటరాక్ట్ ఉన్న లీడర్ లేకపోవడం పనిలో పచ్చని తెలంగాణ నిర్మాణంలో అతడిని మించిన ఈశ్వరుడు కనిపియ్యకపోవడం ఒక కారణంగా కనిపిస్తున్నప్పటికీ పార్టీ మొదలుకొని నిన్న మొన్నటి వరకు హరీష్ రావు లేకుండా కేసిఆర్ గారు ఏ కార్యక్రమం మొదలు పెట్టింది లేదు.

ఆయనకే అగ్ర తాంబూలం ఇవ్వడం నాటి ఉద్యమ సేనాధిపతి కూడా అదే స్థాయిలో తనకు అప్పజెప్పిన పనిని విజయవంతం చేసి పార్టీకి కొన్నిసార్లు తెలంగాణ కోసం ట్రబుల్స్ షూటర్ గా పేరు గాంచిన చరిత్ర వారిది
అలాంటిది ఇప్పుడు కొద్దిగా కావాలనే కేసిఆర్ తన కొడుకు కేటీఆర్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే వాదన వలన ఏమో ప్రతి వ్యక్తి వారినే చూడడం జరిగింది…

error: