అఖిల్ కోసమే మోనాల్ త్యాగం చేసిందా?

స్టార్ మా లో బిగ్ బాస్ 4 షో ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే…ఐతే దీనికి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు…సోమవారం జరిగిన బిగ్ బాస్ షో లో బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా ఇద్దరిద్దరిని టీమ్స్ గా చేసి వారిలో సెల్ఫ్ నామినేట్ చేసుకొమ్మన్నారు…అందులో భాగంగా అఖిల్ మోనాల్ ఒక టీం కాగా ఇద్దరిలో ఎవరు నామినేట్ అవ్వాలి అనే సందేహం తో అఖిల్ తన గేమ్ గురించి మోనాల్ తో చర్చిస్తాడు. అది విన్న మోనాల్ తనకు తానుగా సెల్ఫ్ నామినేట్ అయింది.అఖిల్ గేమ్ లో ముందున్నాడనే తను సెల్ఫ్ నామినేట్ అయింది అని బిగ్ బాస్ తో చెప్పింది మోనాల్.

error: