అభ్యర్థుల జాబితాను హైకమాండ్ కు పంపిన TPCC

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ జిల్లాలవారీగా 39 మంది అభ్యర్థులతో జాబితాను తాయారు చేయగా,హైకమాండ్ త్వరలోనే దీనిపై ప్రకటన చేయనుంది.నల్గొండ:జానారెడ్డి,కోమటి రెడ్డి,వెంకట్ రెడ్డి,కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి.మెదక్:గీత రెడ్డి ,సునీతా లక్ష్మారెడ్డి,దామోదర,నిజామాబాద్:షబ్బీర్ అలీ,సుదర్శన్ రెడ్డి,కరీంనగర్:శ్రీధర్ బాబు ,జీవన్ రెడ్డి.వరంగల్:దొంతు మాధవ రెడ్డి.మహబూబ్ నగర్:DK అరుణ,చిన్నారెడ్డి,సంపత్ .

error: